Chikoti Praveen Kumar:బీజేపీలో చేరబోతున్న చికోటి ప్రవీణ్‌.. ఎక్కడి నుంచి పోటీ చేస్తాడంటే..

చికోటి ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటి నుంచో తెలుస్తోంది. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 10 September 2023, 2:36 PM IST

Published : 
  • 10 September 2023, 2:36 PM IST

Exit mobile version