స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో వైసీపీ నేతల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. నిన్నమొన్నటి వరకు జగన్‌పై ఉన్న కేసులను ప్రస్తావిస్తూ వెక్కిరించిన టీడీపీ నేతలు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు.