CM Revanth Reddy, JanaJatara Sabha : నేడు నారాయణపేట లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ.. 14 ఎంపీ సీట్లు లక్ష్యంగా భారీ సభలు..

నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణపేట్ లో అధికార పార్టీ కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహిస్తోంది. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 April 2024, 9:27 AM IST

Published : 
  • 15 April 2024, 9:27 AM IST

Exit mobile version