Cricketer Shami joins BJP : బీజేపీలోకి క్రికెటర్ షమీ.. లోక్ సభ టిక్కెట్ హామీ

ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారతీయ క్రికెట్ అభిమానులకు అదో క్రేజ్. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈమధ్య షమీ కమలం పార్టీ కార్యక్రమాల్లో కూడా బాగా కనిపిస్తున్నాడు. అంతెందుకు మొన్న మ్యాచ్ ఓడిపోయాక… షమీని ప్రధాని మోడీ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకోవడం వెనక కారణం కూడా ఇదే అంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 November 2023, 5:23 PM IST

Published : 
  • 26 November 2023, 5:23 PM IST

Exit mobile version