Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. .అయినా జైల్లోనే కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener)‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 July 2024, 1:45 PM IST

Published : 
  • 12 July 2024, 1:45 PM IST

Exit mobile version