రాడిసన్ డ్రగ్స్ (Radisson Hotel) పార్టీలో A10 నిందితుడిగా డైరక్టర్ క్రిష్ (Director Jagarlamudi Krish)… నిన్నటి దాకా పోలీసులకు వస్తానని చెప్పి ఇప్పుడు పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉన్నట్టు సమాచారం. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
Director Krish on the run.. Police surveillance on cell signals