DK Shivakumar: మొదటిరోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తాం: డీకే శివకుమార్
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ప్రధాని మోదీయే.. అవినీతి సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను శాశ్వతంగా ఫాంహౌజ్‌లో ఉంచాలి.