MLC KAVITHA: కవిత ఇంట్లో రూ.100 కోట్లు, 50 కిలోల బంగారం ?
ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రెండు టీంలుగా విడిపోయి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. అధికారులు ఇలా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.