ఇంగ్లాండ్ టూర్ ఫ్లాప్ షో.. ఆ నలుగురి కెరీర్ ఖతమ్..!

ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో బలమైన జట్టుతో బరిలోకి దిగినప్పటికీ, ఇంగ్లాండ్ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది.

Post Published By: dialnews
Updated : 24 July 2026, 5:50 PM IST

Published : 
  • 24 July 2026, 5:50 PM IST

Exit mobile version