మోడీ..మోడీ..మోడీ.. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు కొన్ని రోజులుగా హైపిచ్‌లో వినిపిస్తున్న స్లోగన్ ఇది. ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టకముందే.. ఆయన అమెరికా పర్యటనను ఓరేంజ్‌లో ప్రమోట్ చేసే పనులు మొదలయ్యాయి. కొన్ని వారాలుగా జాతీయ మీడియా మొత్తం ఇదే పనిలో ఉంది.

Nagetive Publicity To Modi In America