Game Changer : గేమ్ ఛేంజర్ ఏం చేస్తున్నాడు. వస్తాడా రాడా..?

రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌ నుంచి అప్డేట్‌ రావడం లేదని.. ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. ఓ అభిమాని అయితే.. సోషల్‌ మీడియాలో ఏకంగా సూసైడ్‌ నోట్‌ రాసేశాడు. ఇంతకీ గేమ్‌ఛేంజర్‌ ఏం చేస్తున్నాడు? శంకర్‌తో సినిమా అంటే మాటలు కాదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 October 2023, 11:29 AM IST

Published : 
  • 2 October 2023, 11:29 AM IST

Exit mobile version