సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి17కు వాయిదా

ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill development case) 17Aపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో… ఈ కేసు విచారణ కూడా వాయిదా పడుతోంది.

Post Published By: dialnews
Updated : 12 December 2023, 3:08 PM IST

Published : 
  • 12 December 2023, 3:08 PM IST

Exit mobile version