ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత నెల రోజులుగా ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే తాడేపల్లి టు పులివెందులు… అక్కడి నుంచి బెంగళూరు… మళ్ళా తాడేపల్లి… మళ్ళీ బెంగళూరు… ఇలా చక్కర్లు కొట్టారు. జులై 15 నుంచి ప్రజాదర్భార్ అన్నారు… అంతకుముందు ఓదార్పు ఉంటుందని టాక్ వచ్చింది.

Former CM Jagan started a war against the alliance government in Andhra Pradesh.