పెర్త్ టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. తొలి టెస్టులో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు జట్టులో లేకుండానే టీమిండియా అదరగొట్టింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
