క్రికెటర్లందరూ మ్యాచ్ విన్నర్లు కాలేరు… సంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాళ్ళు కూడా కొద్దిమందే… అలాంటి కొద్దిమందిలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది…