తెలంగాణలో ఆరు గ్యారంటీలు… దేశవ్యాప్తంగా రాహుల్ న్యాయ్ గ్యారంటీలు… ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ కే ఓటెయాలని కోరుతున్నారు మల్కాజ్ గిరి (Malkaj Giri) కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి(Patnam Sunita Mahender Reddy).

Guarantees Congress's victory... Patnam Sunita's campaign chorus