Election Result: కర్ణాటక ఫలితాలపై 20వేల కోట్ల బెట్టింగ్‌…

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎదురుచూస్తోంది.. కర్ణాటక ఫలితాల కోసమే ! బీజేపీ ప్రయాణం తెలియాలన్నా.. కాంగ్రెస్ సత్తా అర్థం కావాలన్నా.. అన్నింటికి స్కేల్ ఇప్పుడు కర్ణాటక ఫలితాలే ! ఇంకొన్ని గంటల్లో ఫలితాలు రాబోతున్నాయ్. ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ వైపే ఉండడం.. మళ్లీ హంగ్‌ తప్పదన్న అంచనాలు వినిపిస్తుండడంతో.. ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరిగింది.

Post Published By: Srikar Creator
Updated : 12 May 2023, 5:56 PM IST

Published : 
  • 12 May 2023, 5:56 PM IST

Exit mobile version