Hyderabad Metro: 59 రూపాయలకే సిటీ అంతా చుట్టేయొచ్చు.. హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్‌..

హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రకటించారు మెట్రో అధికారులు.

Post Published By: Srikar Creator
Updated : 12 August 2023, 2:55 PM IST

Published : 
  • 12 August 2023, 2:55 PM IST

Exit mobile version