Kannada language : కర్ణాటకలో ఉండాలంటే కన్నడ మాట్లాడాల్సిందే.. రాకుండే నేర్చుకోవాల్సిందే.. లేదంటే మా రాష్ట్రం నుంచి వెళ్లిపోండి..

తెలంగాణ పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.
కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర CM సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడమని కర్ణాటక ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 June 2024, 3:29 PM IST

Published : 
  • 22 June 2024, 3:29 PM IST

Exit mobile version