Bhatti VS Sabita : తెలంగాణ అసెంబ్లీలో అసలు గొడవ మొదలైంది ఇక్కడే…

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Meetings) లో తీవ్ర చెలరేగింది. సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) డిప్యుటీ సీఎం భట్టి సబితా ఇంద్రా రెడ్డి (Sabita Inda Reddy) గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 August 2024, 4:13 PM IST

Published : 
  • 1 August 2024, 4:13 PM IST

Exit mobile version