తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్… లోక్ సభ ఎన్నికల్లోనూ బొక్క బోర్లా పడుతుందని అంటున్నారు. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని చాలా సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి.

Is the flag raised in Telangana? Maharashtra Assembly BRS Nazar