హమాస్ – ఇజ్రాయెల్ యుద్దం గత పక్షం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్ తన యుద్దాన్ని కాస్త నెమ్మదింపజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హమాస్ చేసిన దాడికంటే ఇజ్రాయెల్ సృష్టించిన మారణహోమమే అధికంగా కనిపిస్తోంది. ఇది ఇలాగే జరిగితే రానున్న రోజుల్లో భౌతికంగా, రాజకీయంగా, సైనికదళాల పరంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Is there a danger of falling into the trap of Hamas and losing Israel's economic, social, military, diplomatic and international support.