IT Industry: ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి వరంగా మారిన ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం.. ఎందుకో తెలుసా..?

ఇండియన్ ఐటీ కంపెనీలకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. దీనికి కారణం మాత్రం ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం. ఒకరికి శాపం మరొకరికి వరంగా మారింది. అక్కడి టెక్కీలు తమ సొంత దేశాలకు తిరుగుపయనమౌతున్న తరుణంలో ఐటీ ప్రాజెక్టులు ఇండియాకు అందించాలని భావస్తున్నాయి కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు.

Post Published By: Srikar Creator
Updated : 12 October 2023, 2:40 PM IST

Published : 
  • 12 October 2023, 2:40 PM IST

Exit mobile version