వైసీపీలో మరో సీనియర్ నేత అలకపాన్పు ఎక్కారు. జగన్‌పై కారాలు మిరియాలు మిక్సీలో వేసి మరీ నూరుతున్నారు. పీకలదాకా అసంతృప్తితో ఉన్న ఆ నేత రేపో మాపో బరస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ అంటే బోసు బాబు.. ఇంతకీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఎందుకంత కోపం వచ్చింది.?

It appears that Pilli Subhash Chandra Bose and Balineni Srinivas Reddy are upset over YCP leadership