మహేష్ కోసం లేడీ విలన్ ను సెట్ చేస్తున్నాడట జక్కన్న . టాలీవుడ్ చంద్రమామ కాజల్అగర్వాల్ తో విలన్ వేశాలు వేయిస్తున్నాడట. మొదట ఈ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ అప్రోచ్అవ్వగా… రిజెక్ట్ చేసిందట.

It seems that Rajamouli is looking to cast Kajal as the villain for Mahesh Babu's film