Kangana Raunat : డేటింగ్‌పై కంగనా క్లారిటీ

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ముంబైలో.. ఆమె ఓ యువకుడి చేయి పట్టుకుని సరదాగా వెళ్తూ కనిపించింది. ఓ సెలూన్‌ బయట ఇద్దరు సరదా సరదాగా అనిపించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 4:30 PM IST

Published : 
  • 14 January 2024, 4:30 PM IST

Exit mobile version