KAVITHA KASTAME : కవిత ఇప్పట్లో బయటకు కష్టమే.. చక్రం తిప్పుతున్న సీబీఐ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత… లిక్కర్ స్కామ్ లో తీహార్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేటట్లు కనిపించట్లేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మాత్రమే తన ప్రతాపం చూపించింది. ఇక సిబిఐ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. లిక్కర్ కేసులో ఎవరు ఎంత కొట్టేశారు… ఎవరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు కవితతోనే చెప్పించడానికి సీబీఐ సిద్దమవుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 April 2024, 9:31 AM IST

Published : 
  • 6 April 2024, 9:31 AM IST

Exit mobile version