KCR is back : కేసీఆర్‌ ఈజ్ బ్యాక్‌.. ఇక పూర్తిగా జనంలోనే..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ నాయకుల్లో ఎంతటి అధైర్యాన్ని నింపిందో.. కేసీఆర్‌ ప్రమాదానికి గురికావడం కూడా అంతే భయాన్ని నింపింది. ఓ పక్క చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా ఉన్నారు. మరో పక్క అండగా ఉంటాడు అనుకున్న నాయకుడు మంచాన పడ్డాడు. కేటీఆర్‌, హరీష్‌ రావు ఫీల్డ్‌లో ఉన్నా.. కేసీఆర్‌ కనిపిస్తే ఆ పార్టీ నేతల్లో వచ్చే జోష్‌ వేరు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 4:24 PM IST

Published : 
  • 7 January 2024, 4:24 PM IST

Exit mobile version