KCR SPEECH : రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు… కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండి : కేసీఆర్
రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన కేసీఆర్… ఆయనపై విమర్శల దాడికి దిగారు. రేవంత్ లాగు ఊడే దాకా కొట్టాలని జనానికి పిలుపు ఇచ్చారు. ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ని ఓడించాలని పిలుపు ఇచ్చారు.