KCR: కేసీఆర్ నయా రూట్.. ఎంపీ అభ్యర్థులకు 95 లక్షలు

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు బీఫాంతోపాటు రూ.95 లక్షల చెక్కు కూడా అందజేయనున్నారు. ఎన్నికల్లో ఖర్చుల కోసం 17 మంది అభ్యర్థులకు ఈ చెక్కులు అందజేస్తారు. గురువారం, ఏప్రిల్ 18 నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Post Published By: narender Thiru
Updated : 16 April 2024, 6:22 PM IST

Published : 
  • 16 April 2024, 6:22 PM IST

Exit mobile version