JOB CALENDAR: నమ్మొచ్చా..? మళ్ళీ గెలిస్తే జాబ్ కేలండర్.. ఓట్ల కోసం కేటీఆర్ కొత్త ముచ్చట..
డిసెంబర్ 4 తర్వాత TSPSCని ప్రక్షాళన చేస్తామని ఆ మధ్య ఓ సభలో హామీ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న నాడు 10 గంటలకు అశోక్ నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగార్థులతో మీటింగ్ పెడతానని అంటున్నారు. మళ్ళీ సర్కార్ వచ్చాక వీలైనంత త్వరలో జాబ్ కేలండర్ ఇస్తామంటున్నారు.