మందుబాబులకు బిగ్ షాక్… ఇవాళ హైదరాబాద్ లో మధ్యం షాపులు బంద్. హైదరాబాద్ లోలాల్ దర్వాజ అమ్మవారి బోనాల జరుగుతుండ సందర్భంగా HYD నగర వ్యాప్తంగా నేడు, రేపు మద్యం షాపులు మూసేయాలని అధికారులు ఆదేశించారు.

Liquor shops will be closed in the city today and tomorrow.. Traffic restrictions in Lal Darwaja..