ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యాడనీ, అందుకోసం కోసం మానిక్కం ఠాగూర్‌కి 50 కోట్లు ఇచ్చినట్టు సిరిసిల్లలో కేటీఆర్ కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీస్ పంపారు మానిక్కం ఠాగూర్.