Manipur: మణిపుర్‌ మండిపోతోంది.. గొడవలకు అసలు కారణం ఇదే..

మణిపుర్‌ స్టేట్‌ మండిపోతోంది. కుకీ, మతీ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్‌ విషయంలో మొదలైన ఇష్యూ.. ఇప్పుడు మణిపూర్‌ను షేక్‌ చేస్తోంది. ఈ గొడవల్లో 54 మంది చనిపోయారు. ఇది కేవలం అఫీషియల్‌గా వచ్చిన రిపోర్ట్‌ మాత్రమే. కానీ మృతుల సంఖ్య దీనికి మూడింతలు ఉందని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టేట్‌లో సిచ్యువేషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ మిలిటరీని రంగంలోకి దిపింది. 10 వేల మంది సైనికులు ఇప్పుడు మణిపుర్‌లో పహారా కాస్తున్నారు. ఓ పక్క సైన్యం, ఇంకో పక్క పారామిలిటరీ ట్రూప్స్‌ కలిసి సిచ్యువేషన్‌ను ఇప్పుడిప్పుడే కంట్రోల్‌లోకి తెస్తున్నాయి. హింసాత్మక ప్రాంతాల నుంచి 13 వేల మందిని శిభిరాలకు సేఫ్‌గా తరలించారు.

Post Published By: Srikar Creator
Updated : 7 May 2023, 4:15 PM IST

Published : 
  • 7 May 2023, 4:15 PM IST

Exit mobile version