బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ ‘యానిమల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఓ రేంజ్ లో రచ్చ చేసిన విషయం తెలిసిందే..

Mass masala movie Animal is being directed by Sandeep Reddy Vanga starring Bollywood star Ranbir Kapoor