MALLAREDDY: బీజేపీలోకి మల్లారెడ్డి..? ఈసారి ఖాయమేనా..?

ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్‌ మధ్య జరిగిన సంభాషణ కొత్త చర్చకు దారి తీస్తోంది. మేడ్చల్‌లోని KSR కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు మల్లారెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా వచ్చారు.

Post Published By: narender Thiru
Updated : 26 April 2024, 7:21 PM IST

Published : 
  • 26 April 2024, 7:21 PM IST

Exit mobile version