Mega Star Chiranjeevi New Film: చిరంజీవి 156వ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం.. హాజరైన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్క్రిప్ట్ కి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, ఎం ఎం కీరవాణి, సాహితీ వేత్త చంద్రబోస్, సినీమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 24 October 2023, 6:20 PM IST
1 / 11 విజయదశమి సందర్భంగా మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించారు
2 / 11
3 / 11
4 / 11
5 / 11
6 / 11
7 / 11
8 / 11
9 / 11
10 / 11
11 / 11

Published : 
  • 24 October 2023, 6:20 PM IST

Exit mobile version