MLC KAVITHA: రూ.192 కోట్లు ఏం చేశావు..? కవితకు ఈడీ ప్రశ్నల వర్షం
లిక్కర్ స్కాములో కవిత వాటాతో పాటు.. ఆమె ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి.. అందులో కవితకు ఎలాంటి సంబంధం ఉందన్న అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.