ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్…ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. సీనియర్లు, జూనియర్ల కూర్పుతో ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉండే ముంబైకి గత సీజన్ లో మాత్రం చుక్కెదురైంది. కెప్టెన్సీ మార్పుతో పేలవ ప్రదర్శన కనబరిచింది.
