చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పటి మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… చేసిన కామెంట్స్ ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలో రివర్స్ కొడుతున్నాయి. X లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్… కవిత అరెస్ట్ పైనా స్పందిస్తున్నారు.

Now they have seen Jabardast comedy show... Netizens are playing KTR