Onam Festival: కేరళలో అంగరంగ వైభవంగా ఓనం పండుగ.. హాజరైన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్

కేరళలో ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ కళా, నృత్యాలను ప్రదర్శించిన అతివలు.

Post Published By: Srikar Creator
Updated : 29 August 2023, 1:12 PM IST
1 / 10 \"Zoom\"కేరళ సాంప్రదాయ పండుగ ఓనమ్ సందర్బంగా విద్యుత్ కాంతులతో అలంకరించిన అసెంబ్లీ
2 / 10 \"Zoom\"ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
3 / 10 \"Zoom\"పుష్పాలతో అందమైన ముగ్గులు వేసి అలంకరించారు
4 / 10 \"Zoom\"చప్పట్టు కొడుతూ  ఆడిపాడుతున్న అతివలు
5 / 10 \"Zoom\"ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
6 / 10 \"Zoom\"ఏనుగులను అందంగా ముస్తాబు చేసిన దృశ్యం
7 / 10 \"Zoom\"కేరళ సాంప్రదాయ నృత్యం చేస్తున్న అమ్మాయిలు
8 / 10 \"Zoom\"పులి వేషాలు వేసుకొని రోడ్లపై సందడి చేస్తున్నారు
9 / 10 \"Zoom\"కేరళ డ్రమ్స్ కి స్టెప్పులేస్తూ సందడి చేశారు
10 / 10 \"Zoom\"వివిధ రకాల వేషధారణలతో కనువిందు చేశారు

Published : 
  • 29 August 2023, 1:12 PM IST