పడిక్కల్ నయా హిస్టరీ, విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక బ్యాటర్ దేవదూత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

Post Published By: Vencateshg
Updated : 16 January 2025, 6:34 PM IST

Published : 
  • 16 January 2025, 6:34 PM IST

Exit mobile version