PAWAN KALYAN: ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్.. పార్టీ నడపాలంటే మరో మార్గం లేదు..
రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, 50వేల రూపాయల అప్పు కోసం పడిగాపులు పడిన రాజశేఖర్ రెడ్డితో పాటు.. వందల వేల మంది రాజకీయ నాయకులు పాలిటిక్స్ ద్వారానే పదవులు పొంది.. దీన్నుంచి వ్యాపారాలు చేసి.. వేలు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.