ప్రధాని రోడ్ షో సందర్భంగా ఈ ప్రాంతమంతా కాషాయమయమైంది. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మోదీకి ఘన స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టారు. దారంతా పూలు చల్లుతూ మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.