చాలా కాలం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పూనం కౌర్ ఇండైరెక్ట్‌గా మాటల యుద్ధం చేస్తూనే ఉంది. సమయం దొరికిన ప్రతీసారి పవర్‌స్టార్ పరువు తీస్తూనే ఉంది. ఇదే క్రమంలో పవన్‌కు ఎప్పుడు వెన్నంటే ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా టార్గెట్ చేస్తూ చాలా పోస్ట్‌లు చేసింది పూనం.
