తిరుమల కలియుగ వైకుంఠంగా భావిస్తారు భక్తులు. ఎన్ని గంటల తరబడి అయినా క్యూలైన్లలో నిలబడి ఎండ, వాన, గాలికి తమ భక్తిని అడ్డుపెట్టి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆనంద నిలయంలో అడుగు పెట్టిన వెంటనే అప్పటి వరకూ పడిన శ్రమ మొత్తం మరిచిపోయి మలయప్ప మూలవిరాటును కనురెప్ప వాల్చకుండా చూసి తరిస్తారు.

Qualifications to perform duties as a volunteer in Tirumala Srivari Temple