Ramcharan : హాలీవుడ్‌లో రాంచ‌ర‌ణ్ సూపర్ క్రేజ్

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రామ్ చ‌ర‌ణ్ (Ramcharan) క్రేజ్ గ్లోబ‌ల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) లో సూప‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 March 2024, 10:53 AM IST

Published : 
  • 2 March 2024, 10:53 AM IST

Exit mobile version