Virat Kohli: కోహ్లీ క్యాచ్.. జడేజా జోక్

ఈ క్యాచ్ గురించి మాట్లాడిన రవీంద్ర జడేజా.. కోహ్లీ రిఫ్లెక్స్‌లను తెగ మెచ్చుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ ఎప్పటికైనా పట్టాల్సిందే అంటూ జోక్ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 7:25 PM IST

Published : 
  • 28 July 2023, 7:25 PM IST

Exit mobile version