తగ్గిన భారత్ గెలుపు శాతం ఆసక్తికరంగా WTC ఫైనల్ రేస్
సొంతగడ్డపై భారత్ కు ఊహించని పరాజయం… బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ టీమిండియాకు షాకిచ్చింది. బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న గెలుపు శాతం తగ్గింది.