భారత్ కు రోహిత్ టెన్షన్, హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తాడా ?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పింక్ బాల్ టెస్ట్ కోసం భారత ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత కొనసాగుతుండగా… కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.